• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ-రూర్కీలో 139 ఖాళీలు  

ఉత్త‌రాఖండ్‌(రూర్కీ)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 139

పోస్టులు: ఫైనాన్స్ ఆఫీస‌ర్‌, జన‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, హిందీ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, కోచ్‌, జూనియ‌ర్ సూప‌రింటెండెంట్‌, ఫార్మ‌సిస్ట్‌, జూనియ‌ర్ ల్యాబ్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, డ్రైవ‌ర్‌.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస‌ర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూ/ ఎంబీఏ(ఫైనాన్స్‌), ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: జాబ్ ఓరియంటెడ్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.05.2021.
 

Notification Information

Posted Date: 13-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :