భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
* మొత్తం ఖాళీలు: 200
విభాగాల వారీగా ఖాళీలు:
1) మెకానికల్: 85
2) కెమికల్: 20
3) ఎలక్ట్రికల్: 40
4) ఎలక్ట్రానిక్స్: 08
5) ఇనుస్ట్రుమెంటేషన్: 07
6) సివిల్: 35
7) ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ: 05
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్)/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత. గేట్ 2018/ 2019/ 2020 హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 02.04.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: 2018/ 2019/ 2020 వాలిడ్ గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 09.03.2021.
ఆర్సీఎఫ్ఎల్లో మేనేజర్, ఇతర ఉద్యోగాలు
ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్లు
హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ-టీజీసీ 133 కోర్సు
ఎన్బీఎఫ్జీఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్‌సీసీఎస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఏఆర్ఐఈఎస్లో వివిధ ఖాళీలు
నెల్లూరులో వికలాంగులకు బ్యాక్ లాగ్ గ్రూప్-4 పోస్టులు
నైపర్, గువహటిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
నీలిట్, కాలికట్లో వివిధ ఖాళీలు
ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
దిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు
ఆర్బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు
సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో ఖాళీలు
బీఈసీఐఎల్-ఐజీఎన్యూ సీనియర్ ప్రోగ్రామర్లు
ఎన్ఐఆర్డీపీఆర్లో లీగల్ అసిస్టెంట్లు
సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీలు
ఎన్టీపీసీలో 230 పోస్టులు
సీఎస్ఐఆర్-ఐజీఐబీలో సైంటిస్ట్ పోస్టులు
ఏఐఐఎస్‌హెచ్‌లో రిసెర్చ్ ఆఫీసర్, ఇతర ఖాళీలు