• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌టీపీసీలో 230 పోస్టులు 

న్యూదిల్లీ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 230

 

1) అసిస్టెంట్ ఇంజినీర్‌: 200

విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్.

 

విభాగాల వారీగా ఖాళీలు: 

ఎల‌క్ట్రిక‌ల్ - 90

మెకానిక‌ల్ - 70

ఎల‌క్ట్రానిక్స్ - 40

ఇనుస్ట్రుమెంటేష‌న్ - 30

 

అర్హ‌త‌: 

ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌: ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌/ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్ అండ్ హై వోల్టేజి/ ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌/ ప‌వ‌ర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌.

మెకానిక‌ల్ ఇంజినీర్‌:  మెకానిక‌ల్‌/ ప‌్రొడ‌క్ష‌న్‌/ ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌/ ప‌్రొడ‌క్ష‌న్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌/ థ‌ర్మ‌ల్‌/  మెకానిక‌ల్ అండ్ ఆటోమేష‌న్‌/ ప‌వ‌ర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌.

ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీర్‌: ఎల‌క్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యునికేష‌న్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ప‌వ‌ర్‌/ ప‌వ‌ర్ ఎలక్ట్రానిక్స్ / ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్ / ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌.

ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌/ ఎల‌క్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభవం: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో క‌నీసం 1 ఏడాది పాటు ప‌ని అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.30000 నుంచి రూ.120000 వ‌ర‌కు చెల్లిస్తారు.

 

2) అసిస్టెంట్ కెమిస్ట్‌: 30

అర్హ‌త‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభవం: సంబంధిత విభాగాల్లో ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.30000 నుంచి రూ.120000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం:  రాత ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది.

* రాత‌ప‌రీక్ష‌లో రెండు భాగాలు ఉంటాయి.

1. నాలెడ్జ్ టెస్ట్‌

2. అప్టిట్యూట్ టెస్ట్‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.300/-

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 24.02.2021

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.03.2021.

Notification Information

Posted Date: 23-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :