• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫిజిక‌ల్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీలో ఆఫీస్ ట్రెయినీలు 

భార‌త ప్ర‌భుత్వ అంత‌రిక్ష విభాగానికి చెందిన అహ్మాదాబాద్‌లోని ఫిజిక‌ల్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఆఫీస్ ట్రెయినీ

* మొత్తం ఖాళీలు: 18

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో ఆర్ట్స్‌/ కామ‌ర్స్/ మేనేజ్‌మెంట్/ సైన్స్‌/ లా/ కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 25.06.2021 నాటికి 18-26 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెల‌కి రూ.16000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ దర‌ఖాస్తు ఆధారంగా మొద‌టి స్క్రీనింగ్ చేస్తారు. ఇందులో మార్కుల ప‌ర్సంటేజ్‌/ అనుభ‌వం, వ‌య‌సు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను వైవా వాయిస్‌కి పిలుస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 11.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25.06.2021.
 

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :