• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సైనిక్ స్కూల్, అమేథీలో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన అమేథీ(యూపీ)లోని సైనిక్ స్కూల్ కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి రెగ్యుల‌ర్‌, ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 15

పోస్టులు: టీజీటీ(జ‌న‌ర‌ల్ సైన్స్‌, సాంస్క్రీట్‌), ఆర్ట్ మాస్ట‌ర్‌, పీటీఐ/ పీఈఎం కమ్ మాట్ర‌న్‌, ఎల్‌డీసీ, జ‌న‌ర‌ల్ ఎంప్లాయీస్‌. 

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ బీఈడీ, బీఏ/ బీఎస్సీ/ బీకాం, ఎంఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ అభ్య‌ర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు రూ.250 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 08.05.2021.

చిరునామా: The Principal, Sainik School Amethi, Kauhar Shahgarh, District – Amethi, Uttar Pradesh – 227411.

Notification Information

Posted Date: 19-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :