• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్ఈఆర్‌లో స్పోర్ట్స్ కోటా పోస్టులు

కోల్‌క‌తా ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట‌ర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సి గ్రేడ్‌లో స్పోర్ట్స్ ప‌ర్స‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* వివిధ విభాగాల్లో స్పోర్ట్స్ ప‌ర్స‌న్ పోస్టులు

* మొత్తం ఖాళీలు: 21

దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌రఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 16.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.

చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌, గార్డెన్ రీచ్, కోల్‌క‌తా-700043.

Notification Information

Posted Date: 15-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :