• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్ఆర్ఎఫ్‌టీఐ-కోల్‌కతాలో ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన స‌త్య‌జిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఇన్‌స్టిట్యూట్‌(ఎస్ఆర్ఎఫ్‌టీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 05

పోస్టులు: డీన్‌, ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, యానిమేట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ అసిస్టెంట్.

అర్హ‌త‌: 

1) డీన్‌: డిగ్రీ, డిప్లొమా(ఎఫ్‌టీఐఐ/ ఎస్ఆర్ఎఫ్‌టీఐ) ఉత్తీర్ణ‌త‌, క‌నీసం 15 ఏళ్లు అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: వ‌య‌సు: 52 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

2) ప్రొఫెస‌ర్: డిగ్రీ/ పీజీ, డిప్లొమా(ఎడిటింగ్‌)/  మాస్ట‌ర్స్ డిగ్రీ(ఆర్ట్స్‌) ఉత్తీర్ణ‌త‌. క‌నీసం 15 ఏళ్లు అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 52 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

3) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌: డిగ్రీ/  పీజీ, పీజీ డిప్లొమా(ఫిల్మ్ డైరెక్ష‌న్‌) ఉత్తీర్ణ‌త‌, టీచింగ్‌లో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 37 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

4) యానిమేట‌ర్‌:  డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్‌), డిప్లొమా(3డీ యానిమేష‌న్‌) ఉత్తీర్ణ‌త, క‌నీసం 3 ఏళ్లు అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 32 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

 

5) ప్రొడ‌క్ష‌న్ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత విభాగంలో క‌నీసం 5 ఏళ్లు ప‌ని అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 32 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director, Satyajit Ray Film & Television Institute, E. M. Bypass Road, P.O. Panchasayar, Kolkata – 700 094.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 23.03.2021.

Notification Information

Posted Date: 23-01-2021

 

నోటిఫికేష‌న్స్‌ :