భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020
మొత్తం ఖాళీలు: ఖాళీలకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్ష/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2021 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ యవసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. పేపర్-1 పరీక్షా పద్ధతి కింది విధంగా ఉంటుంది.
* జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 25 మార్కులు
* జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు
* న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు
* జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులు
* పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉటుంది.
* పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. షార్ట్ ఎస్సే/ లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.02.2021.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 21.03.2021.
* ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 23.03.2021.
* చలాన ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది: 29.03.2021.
* కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1): 01.07.2021 నుంచి 20.07.2021 వరకు.
* టైర్-2 పరీక్ష తేది (డిస్క్రిప్టివ్ పేపర్): 21.11.2021.
ఆర్సీఎఫ్ఎల్లో మేనేజర్, ఇతర ఉద్యోగాలు
ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్లు
హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ-టీజీసీ 133 కోర్సు
ఎన్బీఎఫ్జీఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్‌సీసీఎస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఏఆర్ఐఈఎస్లో వివిధ ఖాళీలు
నెల్లూరులో వికలాంగులకు బ్యాక్ లాగ్ గ్రూప్-4 పోస్టులు
నైపర్, గువహటిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
నీలిట్, కాలికట్లో వివిధ ఖాళీలు
ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
దిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు
ఆర్బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు
సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో ఖాళీలు
బీఈసీఐఎల్-ఐజీఎన్యూ సీనియర్ ప్రోగ్రామర్లు
ఎన్ఐఆర్డీపీఆర్లో లీగల్ అసిస్టెంట్లు
సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీలు
ఎన్టీపీసీలో 230 పోస్టులు
ఎన్పీసీఐఎల్ 200 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
సీఎస్ఐఆర్-ఐజీఐబీలో సైంటిస్ట్ పోస్టులు