• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌లో వివిధ ఖాళీలు 

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ సొసైటీస్‌(టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

పోస్టులు: జేఎల్‌, పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌, కంప్యూట‌ర్‌, కౌన్సిల‌ర్ త‌దిత‌రాలు.

ఖాళీలు: తెలంగాణ‌ సాంఘిక సంక్షేమ బాలుర సైనిక విద్యాల‌యం, రుక్మాపూర్‌. గిరిజ‌న గురుకుల సైనిక పాఠ‌శాల అశోక్‌న‌గ‌ర్‌.

అర్హ‌త‌: ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన ప్ర‌కారం సంబంధిత స్పెష‌లైజేష‌న్‌కు త‌గిన అర్హ‌త ఉండాలి.

ఎంపిక విధానం:  మొత్తం 150 మార్కుల‌కు తుది ఎంపిక ఉంటుంది. అందులో 100 మార్కులు రాత ప‌రీక్ష ఆధారంగా కేటాయిస్తారు. 25 మార్కులు డెమో త‌ర‌గ‌తులు, మ‌రో 25 మార్కులు ఇంట‌ర్వ్యూ ఆధారంగా కేటాయిస్తారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 కార్య‌ద‌ర్శి గిరిజ‌న గురుకుల/  కార్య‌ద‌ర్శి సాంఘిక సంక్షేమ గురుకుల పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 10.05.2021.

Notification Information

Posted Date: 17-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :