• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూలో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన మ‌హిళా, శిశు, దివ్యాంగుల, వ‌యోవృద్ధుల శాఖ హైద‌రాబాద్‌ ప‌రిధిలో గ‌ల ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కింది పోస్టుల భ‌ర్తీకి అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు

* మొత్తం ఖాళీలు: 42

ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: 

1) ఐసీడీఎస్, చార్మినార్‌: 08

2) ఐసీడీఎస్‌, గోల్కొండ‌: 10

3) ఐసీడీఎస్‌, ఖైర‌తాబాద్‌: 10

4) ఐసీడీఎస్‌, నాంప‌ల్లి: 09

5) ఐసీడీఎస్, సికింద్రాబాద్: 05ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.05.2021.

Notification Information

Posted Date: 21-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :