• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కంటెంట్‌ రైటింగ్‌ 

జెన్‌వై మీడియం సంస్థ కంటెంట్‌ రైటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: జెన్‌వై మీడియం

ప్రదేశం: హైదరాబాద్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 17

ఎవరు అర్హులు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, కాపీ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యాలున్నవారు

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :