• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిజిటల్‌ మార్కెటింగ్‌

సీటీఎంసీ అకాడమీ సంస్థ‌ డిజిటల్‌ మార్కెటింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: సీటీఎంసీ అకాడమీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000- రూ.25,000 

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 14

ఎవరు అర్హులు: సోషల్‌ మీడియా మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ నైపుణ్యాలున్నవారు.

Notification Information

Posted Date: 06-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :