హైదరాబాద్‌లోని ఇన్స్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) 2021 విద్యాసంవత్సరానికి గ్రాడ్యుయేట్/ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న/ యూనివర్సిటీల్లో రిసెర్చ్ ప్రోగ్రాంలు చేస్తున్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* ఐఆర్డీఏఐ-ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 2021
ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి: రెండు లేదా మూడు నెలలు.
అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఫుల్ టైం రిసెర్చ్ కోర్సులు (ఇన్స్యూరెన్స్/ ఎకనామిక్స్/ ఫైనాన్స్/ మేనేజ్మెంట్) చదువుతున్న వారు అర్హులు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.04.2021.
నోటిఫికేషన్: https://www.irdai.gov.in/ADMINCMS/cms/frmGeneral_Layout.aspx?page=PageNo4423
ఎన్ఎఫ్‌డీబీలో ఇంటర్న్ ఖాళీలు
డిజిటల్ మార్కెటింగ్
సోషల్ మీడియా మార్కెటింగ్