• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఎఫ్‌డీబీలో ఇంట‌ర్న్ ఖాళీలు

భారత ప్ర‌భుత్వ ఫిష‌రీస్, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ, డెయిరింగ్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డ్ (ఎన్ఎఫ్‌డీబీ) ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న‌(పీఎంఎంఎస్‌వై) ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఇంట‌ర్న్

* మొత్తం ఖాళీలు: 16

* ఇంట‌ర్న్‌షిప్ అందిస్తున్న సంస్థ‌లు: 1) ఎన్ఎఫ్‌డీబీ, హైద‌రాబాద్ 2) ఎన్ఎఫ్ఎఫ్‌బీబీ, భువ‌నేశ్వ‌ర్ 3) ఎన్ఈఆర్‌సీ, గువ‌హ‌టి.‌

అర్హ‌త‌: ఫిష‌రీస్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దువుతున్న (లేదా) పూ‌ర్తైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

ఎంపిక విధానం: గ్రాడ్యుయేష‌న్, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. 

స్టైపెండ్‌: మొద‌టి నాలుగు వారాల ప్రోగ్రాంకి స్టైపెండ్ ఉండ‌దు. ఎనిమిది, పన్నెండు వారాల ప్రోగ్రాంకి నెల‌కి రూ.9000 చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.05.2021.

చిరునామా: The Chief Executive, NFDB, Fish Building, Pillar No.235, PVNR Expressway, SVP NPA Post, Rajendra Nagar, Hyderabad 500052, Telangana State, India.

Notification Information

Posted Date: 08-04-2021