• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏఐ కాగ్నిటివ్ డెవ‌ల‌ప‌ర్‌

విప్రో సంస్థ‌ ఏఐ కాగ్నిటివ్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* ఏఐ కాగ్నిటివ్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభవం: 1 - 3 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. డెవలపర్‌గా ప్రాజెక్ట్ మాడ్యూల్ అభివృద్ధి చేయాలి.

2. సాంకేతిక పరిజ్ఞానం / ప్రోగ్రామింగ్ భాష సాధనాలపై పూర్తి అవగాహన ఉండాలి.

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :