• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌

రెడ్ ఆపిల్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ బీసీఏ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3+ ఏళ్లు.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1) డిజైన్స్‌, వైర్‌ఫ్రేమ్స్‌ని హై క్వాలిటీ కోడ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయ‌డం.

2) అడ్డంకులను గుర్తించి సరిదిద్ద‌డంతో పాటు దోషాలను(బ‌గ్స్‌) పరిష్కరించాలి.

3) కోడ్ నాణ్యత, నిర్మాణానికి సహాయం చేయ‌డం, దాన్ని నిర్వ‌హించ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) Android SDK, Android ఇత‌ర‌ సంస్కరణల‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. 

2) Android UI డిజైన్ సూత్రాలు, నమూనాల గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి.

3) క్లౌడ్ సందేశ API లు, పుష్ నోటిఫికేషన్‌లు తెలిసి ఉండాలి.

ప‌ని ప్ర‌దేశం:  కోల్‌క‌తా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

నోటిఫికేష‌న్: https://www.redappletech.com/career-android-development/

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :