• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోడ్ఇగ్నైట‌ర్ డెవ‌ల‌ప‌ర్‌

సాఫ్ట్‌జెటిక్స్‌ సంస్థ కోడ్ఇగ్నైట‌ర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* కోడ్ఇగ్నైట‌ర్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1+ ఏళ్లు.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1) కోడ్ఇగ్నైట‌ర్‌ ఫ్రేమ్‌వర్క్, MySQL,J క్వెరీ/ జావాస్క్రిప్ట్, అజాక్స్, డేటాబేస్ డిజైన్, MVC/ OOPS  వంటి కాన్సెప్టుల‌పై అవ‌గాహ‌న ఉండాలి.

2) ఫ్రంటెండ్ లక్షణాల ఉపయోగం కోసం OAuth టోకెన్లను ఉపయోగించి, నిర్వ‌హించ‌డం.

3) GiTను అర్ధం చేసుకోవ‌డంతో పాటు మంచి నాలెడ్జ్ క‌లిగి ఉండాలి.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) పీహెచ్‌పీ

2) మైఎస్‌క్యూఎల్‌

3) హెచ్‌టీఎంఎల్‌

ప‌ని ప్ర‌దేశం: ఇండోర్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌).

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 30-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :