• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూఎక్స్ అసోసియేట్

ఎన్ఎల్‌పీ బొట్స్ సంస్థ‌ యూఎక్స్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* యూఎక్స్ అసోసియేట్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభవం: 1 - 5 సంవత్సరాలు.

 

ఉద్యోగ వివరణ:

1. డెవలపర్లు, UI, UX డిజైనర్లతో సహకరించాలి.

2. వైర్‌ఫ్రేమ్‌లు, ప్రోటోటైప్‌లు, స్టైల్ గైడ్‌లను మెరుగుప‌ర‌చాలి. 

3. ప్రొడ‌క్ష‌న్‌ వర్క్‌ఫ్లో / డొమైన్‌లకు సంబంధించి UX డిజైన్ బృందాన్ని నిరంతరం నవీకరించాలి.

 

అవసరమైన నైపుణ్యాలు:

1. వైర్‌ఫ్రేమ్‌లు, ప్రోటోటైప్‌లు, స్టోరీబోర్డులు త‌యారుచేసే అనుభ‌వం ఉండాలి. 

2. ఫోటోషాప్, స్కెచ్, ఇల్లస్ట్రేటర్, ఇన్విజన్ వంటి సాధనాలను ఉపయోగించాలి.

ప‌ని ప్ర‌దేశం: పుణె.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 06-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :