• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జేడీఏ టీఎంఎస్ డెవ‌ల‌ప‌ర్‌

విప్రో సంస్థ జేడీఏ టీఎంఎస్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* జేడీఏ టీఎంఎస్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభవం: 1 - 3 సంవత్సరాలు.

 

ఉద్యోగ వివరణ:

1. డెవలపర్‌గా ప్రాజెక్ట్ మాడ్యూల్ సంక్లిష్ట భాగాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యత వ‌హించాలి.

2. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి రంగాలలో స్వతంత్రంగా ప‌ని చేయాలి.

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 23-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :