• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జూనియర్‌ డాట్‌నెట్‌ డెవలపర్‌

విష్‌ట్రీ టెక్నాలజీ సంస్థ జూనియర్‌ డాట్‌నెట్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* జూనియర్‌ డాట్‌నెట్‌ డెవలపర్‌

అర్హత: బాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2 - 4 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. ఫంక్షనల్ డిజైన్ స్పెసిఫికేషన్, అప్లికేషన్ల అభివృద్ధి.

2. ప్రాజెక్ట్ డెలివరీ ప్రణాళికలను సిద్ధం చేయాలి. 

అవసరమైన నైపుణ్యాలు:

1. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పద్దతులకు సంబంధించిన అవగాహన ఉండాలి. 

2. ఆటోమేటెడ్ యూనిట్ టెస్టింగ్ అవగాహన ఉండాలి. 

3. HTML5, CSS, జావాస్క్రిప్ట్, J క్వెరీ, AngularJS వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్రంట్ ఎండ్ అభివృద్ధి చేయాలి.

4. డాకర్‌తో అనుభవం.

పని ప్రదేశం: పుణె.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :