సాఫ్ట్జెటిక్స్ సంస్థ లారావెల్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* లారావెల్ డెవలపర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అనుభవం: 1+ సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. PHP ఫ్రేమ్‌వర్క్ లారావెల్తో పనిచేసిన అనుభవం ఉండాలి.
2. ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడంలో మంచి పని అనుభవం.
3. PHP, MySQL, HTML, CSS తదితర కోడింగ్ నైపుణ్యాలు ఉండాలి.
అవసరమైన నైపుణ్యాలు:
1. వర్షన్ కంట్రోల్ టూల్స్‌పై మంచి అవగాహన.
2. ఈ కామర్స్, పేమెంట్ గేట్‌వే తదితర విషయాలపై మంచి అవగాహన.
పని ప్రదేశం: పుణె.
దరఖాస్తు విధానం: ఇండోర్ (మధ్యప్రదేశ్).
ఎంవీఎస్సార్లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎంఎల్ఆర్ఐటీఎంలో టీచింగ్ పోస్టులు
జావా డెవలపర్
అప్లికేషన్స్ డెవలపర్
స్నోఫ్లేక్ డెవలపర్
కంటెంట్ రైటర్
యూఐ డెవలపర్
డెవ్టెస్ట్ డెవలపర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఆటోమేషన్ ఇంజినీర్
ఫుల్‌స్టాక్ డెవలపర్
సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
డెవప్స్ ఇంజినీర్
డేటా ఇంజినీర్
మాగెంటో ఎక్స్పర్ట్
ఫ్రంట్ ఎండ్ డెవలపర్
క్లౌడ్ఒప్స్ ఇంజినీర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
సీ, సీ++ డెవలపర్