• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ముద్ర సొసైటీ లిమిటెడ్‌లో 2000 మార్కెటింగ్ సూప‌ర్‌వైజ‌ర్లు 

భార‌త ప్ర‌భుత్వ గుర్తింపు క‌లిగిన హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ అండ్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మ‌ల్టీస్టేట్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్‌(ఎంఏఎస్‌డీఎంఎస్‌సీఎస్‌) తెలుగు రాష్రాల్లో ప‌ని చేయ‌డానికి కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: సుమారు 2000.

* మార్కెంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్లు

అర్హ‌త‌: 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18 నుంచి 43 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.10000తో పాటు ఇన్సెంటివ్ చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చిరునామా: ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ అండ్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మ‌ల్టీస్టేట్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్‌, 15ఏ, 3-4-757/22, ఏపీహెచ్‌బీ బిల్డింగ్‌, రాఘ‌వేంద్ర‌స్వామి దేవాల‌యం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, బ‌ర్క‌త్‌పుర‌, హైద‌రాబాద్‌-500027

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 15.06.2021.

Notification Information

Posted Date: 05-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :