• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెక్యురిటీ ఇంజినీర్‌

టెన్‌మైల్స్‌ సంస్థ  సెక్యురిటీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సెక్యురిటీ ఇంజినీర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. మాన్యువల్, ఆటోమేటెడ్ అప్లికేషన్ సంబంధించిన అవగాహన ఉండాలి. 

2. కోడ్‌లోని భద్రతా లోపాలను గుర్తించి నివేదిక సమర్పించాలి. 

3. API లపై రెగ్యులర్ ఆడిట్లను నిర్వహించాలి.

అవసరమైన నైపుణ్యాలు:

1. కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

2. వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్‌లో అనుభవం ఉండాలి.

3. NIST, OWASP, SANS వంటి అధికారిక సంస్థల నుంచి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మార్గదర్శకాలపై పరిజ్ఞానం ఉండాలి. 

4. ఓపెన్-సోర్స్/కమర్షియల్ సెక్యూరిటీ సాధనాలతో మాన్యువల్ / ఆటోమేటెడ్ సెక్యూరిటీ అసెస్‌మెంట్స్ చేయడంలో అనుభవం.

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :