యాక్సెంచర్ సంస్థ సెలీనియం టెస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* సెలీనియం టెస్టర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అనుభవం: 2.5 - 4 ఏళ్లు.
ఉద్యోగ వివరణ:
* పనిని అర్ధం చేసుకోవడంతో పాటు, క్రియాత్మక, సాంకేతిక విషయాలపై అవగాహన.
* ఒరాకిల్, మై ఎస్‌క్యూఎల్ వంటి డేటాబేసెస్పై అవగాహన.
* పైథాన్, జావాస్క్రిప్ట్, పోస్ట్ మాన్, సెలీనియంలను అభివృద్ధి చేయడం, అనుభవం ఉండాలి.
కావలసిన నైపుణ్యాలు:
1) ఎజైల్,డెవాప్స్ డెలివరీ మోడల్లో మంచి పని అనుభవం
2) మైక్రోసర్వీస్ బేస్డ్ ఆర్కిటెక్చర్‌తో పనిచేసిన అనుభవం
పని ప్రదేశం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్
సాఫ్ట్వేర్ బిజినెస్ అనలిస్ట్
కాపీ రైటర్
సాఫ్ట్వేర్ డెవలపర్
ఏడబ్ల్యూఎస్ డెవలపర్
జావా డెవలపర్
పైథాన్ డెవలపర్
ఐఓఎస్ డెవలపర్
పీహెచ్‌పీ లారావెల్ డెవలపర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
సీనియర్ ఓపెన్కార్ట్ డెవలపర్
స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్
జావా-జే2ఈఈ డెవలపర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
యూఎక్స్ అసోసియేట్
పీహెచ్‌పీ డెవలపర్
డీబీ అడ్మిన్
జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్