• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్‌

ఐసొల్యూష‌న్‌ సంస్థ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1+ ఏళ్లు.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1) సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్, బ్రాండ్ అవగాహన కార్యక్రమాలకు తోడ్పడటం.

2) ఇన్‌బౌండ్ ఆర్గానిక్ రిసెర్చ్‌ ట్రాఫిక్‌ను నిర్మించడంతో పాటు SERP లను మెరుగుపరచాలి.

3) Analytics, వెబ్ మాస్ట‌ర్ టూల్స్‌ సహా Google సేవలను అర్థం చేసుకోవ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) వారి ప‌ని గురించి ఆలోచించే యువ‌, సృజ‌నాత్మ‌క వ్య‌క్తులు కావాలి. 

2) ఇంగ్లిష్‌పై మంచి ప‌ట్టు ఉండాలి.

3) క్లయింట్ లక్ష్యాలను చేరుకోవడానికి ఇతర జట్టు సభ్యులతో కలిసి ప‌ని చేయ‌డం.

ప‌ని ప్ర‌దేశం: జ‌య‌పుర (రాజ‌స్థాన్‌).

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

నోటిఫికేష‌న్: https://www.isolutiononline.com/apply-seo-manager.html

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :