• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌

మెక్అఫీ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఇన్ టెస్ట్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1-3 ఏళ్లు.

ఉద్యోగ వివ‌ర‌ణ‌:  

1) మాన్యువల్,ఆటోమేషన్ టెస్టింగ్‌తో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో అనుభవం ఉండాలి.

2) పైథాన్ పై నాలెడ్జ్ ఉండాలి.

3) టెస్ట్ ప్లాన్, టెస్ట్ స్ట్రాటజీ తయారీలో సహాయం చేయ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) విండోస్, యూనిక్స్‌/ లైనెక్స్‌లో అనుభ‌వం ఉండాలి.

2) పైథాన్‌లో ఎక్స్‌ప‌ర్ట్ అయి ఉండాలి.

3) ప్రామాణిక QA అభ్యాసాలు, భావనల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి.

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 03-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :