• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌

ఎస్ అండ్ పీ గ్లోబ‌ల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. పెర్ల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలి.

2. పైథాన్ లేదా ఇతర ప్రోగ్రామింగ్ భాషలో అనుభవం.

3. డేటా ఇంటిగ్రేషన్, అప్లికేషన్ డిజైన్‌లో అనుభవం. 

అవ‌స‌ర‌మైన‌ నైపుణ్యాలు:

1. SQL, షెల్ స్క్రిప్టింగ్‌లో నైపుణ్యాలు ఉండాలి. 

2. వ‌ర్క్‌ఫ్లో ఆటోమేషన్, షెడ్యూలింగ్ నైపుణ్యాలు ఉండాలి. 

ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :