• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సామాజిక న్యాయం, సాధికార‌త విభాగంలో పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్స్

భార‌త ప్ర‌భుత్వ సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సామాజిక న్యాయం, సాధికార‌త విభాగం 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఎస్సీ విద్యార్థుల‌కు పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్స్ 2021-2022

స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌: ఐదేళ్ల కాలానికి 63 ల‌క్ష‌ల స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తోంది.

అర్హ‌త‌: గుర్తింపు పోందిన విద్యాసంస్థ‌ల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, ఆపై చ‌దువులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు అర్హ‌లు. వారి కుటుంబ వార్షికాదాయం రూ.2.5 ల‌క్ష‌లు మించ‌కూడ‌దు.

అందించే స్కాల‌ర్‌షిప్ మొత్తం:  విద్యా స్థాయి ఆధారంగా ఏడాది రూ.2500 నుంచి 13500 వ‌ర‌కు అందిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.06.2021.

Notification Information

Posted Date: 03-06-2021