భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మంగళగిరి(ఏపీ)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* సీనియర్ రెసిడెంట్
* మొత్తం ఖాళీలు: 18 (అన్ రిజర్వ్డ్-10, ఓబీసీ-05, ఎస్సీ-03)
విభాగాలు: అనెస్తీషియా, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తల్మాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, రేడియో డయాగ్నసిస్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ)/ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత. డీఎంసీ/ ఎంసీఐ/ రాష్ట్ర రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరైతే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి హాజరు కారో వారు ఎయిమ్స్ సంబంధిత మెయిల్‌కి 25.01.2021 తేదీకి ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నిర్వహిస్తారు.
వాక్ఇన్ తేది: ప్రకటనలో సూచించిన విధంగా 1 నుంచి 6 విభాగాల వరకు 28.01.2021, 7 నుంచి 11 విభాగాల వరకు 29.01.2021న నిర్వహిస్తారు.
వేదిక: Conference Hall, 1st floor, OPD Block, AIIMS, Mangalagiri.
నార్తర్న్ రైల్వేలో సీనియర్ రెసిడెంట్లు
ఐఐపీఎస్-ముంబయిలో రిసెర్చ్ ఆఫీసర్లు
ఎన్బీఆర్ఐ-లఖ్‌నవూలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్