• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీసీఆర్ఏఎస్‌-అహ్మ‌దాబాద్‌లో రిసెర్చ్ ఫెలో 

భార‌త ప్ర‌భుత్వ రంగ ఆయూష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన అహ్మ‌దాబాద్‌లోని సీసీఆర్ఏఎస్ ఆధ్వ‌ర్యంలోని రిజిన‌ల్ ఆయుర్వేద రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 06

* సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో

అర్హ‌త‌: బీఏఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.35000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 09.05.2021

ఇంట‌ర్వ్యూ తేదీ: 11, 12.05.2021.
 

Notification Information

Posted Date: 01-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :