• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఐసీఆర్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు 

సిర్సా(హ‌రియాణ‌)లోని ఐసీఏఆర్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌న్ రిసెర్చ్ (సీఐసీఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 09

1) యంగ్ ప్రొఫెష‌న‌ల్‌-1: 05

అర్హ‌త‌: బీఎస్సీ (అగ్రిక‌ల్చ‌ర్‌)/ లైఫ్ సైన్సెస్ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌య‌సు: 21-45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.25000 చెల్లిస్తారు. 

2) యంగ్ ప్రొఫెష‌న‌ల్స్-2: 04

విభాగాలు: అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎంట‌మాల‌జీ, ప్లాంట్ పాథాల‌జీ, ప్లాంట్ బ్రీడింగ్‌.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత నైపుణ్యాల్లో అనుభ‌వం, కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌య‌సు: 21-45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.35000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

వాక్ఇన్ తేది: 11.05.2021.

వేదిక‌: ఐసీఏఆర్‌-సీఐసీఆర్‌, రీజిన‌ల్ స్టేష‌న్‌, సిర్సా(హ‌రియాణ‌)-125055.
 

Notification Information

Posted Date: 03-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :