• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీజీబీఎస్ఎఫ్‌-న్యూదిల్లీలో మెడిక‌ల్ స్పెషలిస్ట్‌లు 

భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ బార్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్‌(డీజీబీఎస్ఎఫ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 89

అర్హ‌త‌: 

1. స్పెష‌లిస్ట్‌లు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

విభాగాలు: మెడిసిన్‌, స‌ర్జిక‌ల్, రేడియాల‌జిస్ట్‌, సైకియాట్రీ, పాథాల‌జిస్ట్ త‌దిత‌రాలు.

ప‌ని అనుభ‌వం: క‌నీసం 2 ఏళ్లు అనుభ‌వం ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.85000 వ‌ర‌కు చెల్లిస్తారు.

వ‌య‌సు: 67 ఏళ్లు మించ‌కూడ‌దు.

2. జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేయాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.75000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంట‌ర్వ్యూ తేది: 21.06.2021 నుంచి 30.06.2021 వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

Notification Information

Posted Date: 15-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :