భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన వారణాసి(యూపీ)లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు : 19
1) ఫుల్ టైం సూపర్ స్పెషలిస్ట్/ పార్ట్ టైం సూపర్ స్పెషలిస్ట్: 05
విభాగాలు: కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో డీఎం/ డీఎన్బీ ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
2) ఫుల్ టైం స్పెషలిస్ట్/ పార్ట్ టైం స్పెషలిస్ట్: 03
విభాగాలు: రేడియో డయాగ్నసిస్, జనరల్ మెడిసిన్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
3) సీనియర్ రెసిడెంట్: 11
విభాగాలు: ఆర్థోపెడిక్స్, అనెస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వాక్ఇన్ తేది: 05.03.2021.
వేదిక: Office of the Medical Superintendent, ESIC Hospital, Pandeypur, Varanasi.
సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్సీడీసీలో వివిధ ఖాళీలు
ఎన్ఐఎస్లో వివిధ ఖాళీలు
ఎన్ఐఎంఆర్లో వివిధ ఖాళీలు
మేనేజ్-హైదరాబాద్లో ఖాళీలు
ఎన్డీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఎంఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్