• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హాల్‌లో మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్

బెంగ‌ళూరులోని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 14

1) సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్: 04 

విభాగాలు: మెడిసిన్‌, ప‌ల్మ‌నాల‌జీ

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.5.2021 నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) మెడిక‌ల్ ఆఫీస‌ర్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): 10

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.02.2020 నాటికి 35 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

వాక్ఇన్ తేది: 08.05.2021.

వేదిక‌: HAL Hospital, (M&H Unit), Suranjan Das Road, Vimanapura Post, Bangalore-560 017.

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :