ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై (నాన్ టెక్నికల్ ట్రేడ్స్)లో ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ నియామకం కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* గ్రూప్ వై (నాన్ టెక్నికల్ ట్రేడ్స్)లో ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్
స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, డైవింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, వాలీబాల్, వాటర్‌పోలో, వెయిట్ లిఫ్టింగ్, వ్రెజ్లింగ్.
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. పై విభాగంలోని ఏదైనా క్రీడలో దేశంలో జరిగే జూనియర్/ సీనియర్ ఇంటర్నేషనల్ మీట్స్‌లో పాల్గొని ఉండాలి. జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో కనీసం ఐదో స్థానంలో నిలిచి ఉండాలి. క్రికెట్లో ఎంపికవ్వాలంటే అండర్-19, అండర్-23, రంజీ ట్రోపీ, దిలీప్ ట్రోపీ, దేవ్‌దర్ ట్రోపీలో పాల్గొని ఉండాలి.
వయసు: 17- 21 ఏళ్ల మధ్య ఉండాలి. 18 జులై 2000 - 30 జూన్ 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ప్రకటనలో సూచించిన విధంగా దరఖాస్తుకు సంబంధిత సర్టిఫికెట్లు జత చేసి కింద సూచించిన ఈమెయిల్‌కి పంపించాలి.
ఈమెయిల్: iafsportsrec@gmail.com
ఎంపిక జరిగే తేదీలు: 2021 ఏప్రిల్ 26-28.
ఎంపిక జరిగే వేదిక: New Willingdon Camp, Air Force Station New Delhi, Lok Kalyan Marg, New Delhi – 110003.
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
హాల్లో 100 మేనేజ్మెంట్, డిజైన్ ట్రెయినీలు (చివరి తేది: 05.04.2021)
ఎన్సీడీసీలో వివిధ ఖాళీలు
ఎన్‌పీటీఐలో వివిధ ఖాళీలు
ఈసీఐఎల్‌లో ఆర్టిసన్ ఖాళీలు
ఎన్ఐటీఆర్డీలో సీనియర్ రెసిడెంట్లు
సీసీఆర్‌హెచ్‌లో ఆర్ఏ, ఎస్ఆర్ఎఫ్ పోస్టులు
నార్తర్న్ రైల్వేలో మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టులు
ఆంగ్రూలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో ఖాళీలు
సీఏఆర్ఐలో వివిధ ఖాళీలు
సీఐఎంఎఎఫ్ఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఈసీఐఎల్‌లో 111 పోస్టులు
ఈసీఐఎల్‌లో వివిధ ఖాళీలు
వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఖాళీలు
మిధానీలో అసిస్టెంట్ పోస్టులు
నిట్, కాలికట్లో టెక్నికల్ స్టాఫ్
సీఆర్పీఎఫ్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్లు
జిప్మర్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఐకార్-ఐఐఎంఆర్‌లో వివిధ ఖాళీలు
సీఆర్పీఎఫ్ ఆసుపత్రులలో మెడికల్ ఆఫీసర్లు
డీఆర్డీఓ-సీఎఫ్‌ఈఈఎస్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలు