• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీకేఎంఏ-న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెష‌న‌ల్ ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌రల్ రిసెర్చ్‌(ఐకార్‌) ఆధ్వ‌ర్యంలోని డైరెక్ట‌రేట్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రిక‌ల్చ‌ర్‌(డీకేఎంఏ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 13

* యంగ్ ప్రొఫెష‌న‌ల్ 

విభాగాలు: ఇంగ్లిష్ ఎడిటోరియ‌ల్ యూనిట్‌, హిందీ ఎడిటోరియ‌ల్ యూనిట్‌, ప్రొడ‌క్ష‌న్ యూనిట్‌, పీఎంఈ సెల్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంఏ, పీజీ, ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.35000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈమెయిల్‌: jobs.dkma@icar.gov.in

ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేది: 24.06.2021.

Notification Information

Posted Date: 05-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :