• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీబీపీ-న్యూదిల్లీలో మెడిక‌ల్ ఆఫీసర్లు

భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండో టిబెట‌న్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 88

పోస్టులు: జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీసర్లు(జీడీఎంవో), మెడిక‌ల్ స్పెష‌లిస్ట్‌లు.

విభాగాలు: మెడిసిన్‌, రేడియాల‌జీ, ఈఎన్‌టీ, స‌ర్జిక‌ల్, అన‌స్తెటిక్స్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

జీత‌భ‌త్యాలు:

1. స్పెష‌లిస్ట్‌: నెల‌కు రూ.85000 వ‌ర‌కు చెల్లిస్తారు.

2. జీడీఎంఓ: నెల‌కు రూ.75000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంట‌ర్వ్యూ తేది: 10, 17.05.2021.

ఇంట‌ర్వ్యూ వేదిక‌: 

10.05.2021: ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌(మెడిక‌ల్‌), రెఫ‌ర‌ల్ హాస్ప‌ట‌ల్‌, సీఐఎస్ఎఫ్ క్యాంపు, సుథానియా, గౌత‌మ్‌బుద్ద న‌గ‌ర్‌, యూపీ-201306.

10.05.2021: క‌మాండెంట్‌, 33 బెటాలియ‌న్‌, గువాహ‌టి, అసోం-781037.

10.05.2021: డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌(మెడిక‌ల్‌), చంఢీగ‌ఢ్‌-160003

17.05.2021: డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌(మెడిక‌ల్‌), దెహ్రాదూన్‌‌-248146

17.05.2021: క‌మాండెంట్‌, 38 బెటాలియ‌న్, రాయ‌పూర్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్-493225

Notification Information

Posted Date: 17-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :