• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మేనేజ్‌-హైద‌రాబాద్‌లో ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హైద‌రాబాద్‌లోని మేనేజ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 02

* వీడియో ఎడిట‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్

అర్హ‌త‌: 

1. వీడియో ఎడిటర్‌: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణ‌త‌. 

ప‌ని అనుభ‌వం: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐదేళ్లు ప‌ని అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.42000 వ‌ర‌కు చెల్లిస్తారు.

2. టెక్నిక‌ల్ అసిస్టెంట్: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణ‌త‌. 

ప‌ని అనుభ‌వం: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఏడాది ప‌ని అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.27000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. 

ఇంట‌ర్వ్యూ వేదిక‌: MANAGE, Rajendranagar, Hyderabad -500 030.

ఇంట‌ర్వ్యూ తేది: 03.03.2021.

Notification Information

Posted Date: 20-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :