• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మిధానీలో 21 అసిస్టెంట్ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన మినీర‌త్న కంపెనీ అయిన హైద‌రాబాద్‌లోని మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధానీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* అసిస్టెంట్ (లెవ‌ల్‌-4) 

విభాగం: మెట‌ల‌ర్జీ

* మొత్తం ఖాళీలు: 21

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 04.04.2021 నాటికి 35 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.27,090 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

వాక్ఇన్ తేది: 21.06.2021.

వేదిక‌: Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad – 500058.

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :