కర్నాల్(హరియాణ)లోని ఐకార్-నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 09
1) సీనియన్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్): 04
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్ అర్హత పొంది ఉండాలి. సంబంధిత పరిశోధన విభాగంలో రెండేళ్లు అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.31000 చెల్లిస్తారు.
2) రిసెర్చ్ అసోసియేట్: 02
అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.47000 చెల్లిస్తారు.
3) ఆఫీస్ అసిస్టెంట్: 01
అర్హత: సైన్స్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ లిటరసీ, సాఫ్ట్వేర్ పై అవగాహన ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
4) జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్): 01
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్/ ఎమ్మెస్సీ/ ఎంవీఎస్సీ ఉత్తీర్ణత. సీఎస్ఐఆర్ యూజీసీ/ ఐకార్ నెట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.31000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
5) ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
అర్హత: వెటర్నరీ సైన్స్/ యానిమల్ సైన్స్/ యానిమల్ హస్బెండరీ సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.31000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వాక్ఇన్ తేదీలు: 2021 ఫిబ్రవరి 27-మార్చి 15.
వేదిక: ఎన్డీఆర్ఐ (వివిధ విభాగాల్లో), కర్నాల్, హరియాణ.
ఏపీ - కృష్ణా జిల్లా, పారామెడికల్ అసిస్టెంట్లు
కేంద్రీయ విద్యాలయ-సికింద్రాబాద్లో ఖాళీలు
సీఏఆర్ఐలో ఎస్ఆర్ఎఫ్ ఖాళీలు
ఐసీఎంఆర్-ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఈఎస్ఐసీలో స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎంసీఎల్లో జనరల్ మెడికల్ కన్సల్టెంట్లు
ఎన్ఐఓఎస్లో వివిధ ఖాళీలు
ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
అలయన్స్ ఎయిర్లో కమాండర్ పోస్టులు
అలయన్స్ ఎయిర్లో 69 వివిధ ఖాళీలు
ఎన్సీడీసీలో వివిధ ఖాళీలు
ఎన్ఐఎంఆర్లో వివిధ ఖాళీలు