భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని న్యూదిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్(ఎన్ఐఎంఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎంటీఎస్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: పోస్టును అనుసరించి 25 నుంచి 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.15800 - రూ.32000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: National Institute of Malaria Research, Sector- 8, Dwarka, New Delhi- 110077.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
ఇంటర్వ్యూ తేది: 05, 08, 09, 10.03.2021.
ఈఎస్ఐసీలో స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎంసీఎల్లో జనరల్ మెడికల్ కన్సల్టెంట్లు
ఎన్ఐఓఎస్లో వివిధ ఖాళీలు
ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
అలయన్స్ ఎయిర్లో కమాండర్ పోస్టులు
అలయన్స్ ఎయిర్లో 69 వివిధ ఖాళీలు
సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్సీడీసీలో వివిధ ఖాళీలు
ఎన్ఐఎస్లో వివిధ ఖాళీలు
మేనేజ్-హైదరాబాద్లో ఖాళీలు
ఈఎస్ఐసీ, వారణాసిలో వివిధ ఖాళీలు
ఎన్డీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఎంఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్