• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐటీఆర్‌డీలో సీనియ‌ర్ రెసిడెంట్లు 

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబ‌ర్‌క్యులాసిస్ అండ్ రెస్పిరేట‌రీ డిసీజెస్ (ఎన్ఐటీఆర్‌డీ) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* సీనియ‌ర్ రెసిడెంట్‌

* మొత్తం ఖాళీలు: 09

విభాగాలు: టీబీ & చెస్ట్ డిసీజెస్‌, రేడియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, అనెస్తీషియా, మైక్రోబ‌యాల‌జీ.

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ఇంట‌ర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

వాక్ఇన్ తేది: 07.05.2021.

వేదిక‌: ఎన్ఐటీఆర్‌డీ, శ్రీ అర‌బిందో మార్గ్ (కుతుబ్ మినార్ ద‌గ్గ‌ర‌), న్యూదిల్లీ-110030.
 

Notification Information

Posted Date: 09-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :