• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్ఎంఎల్‌హెచ్‌లో 94 సీనియ‌ర్ రెసిడెంట్లు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన న్యూదిల్లీలోని డాక్ట‌ర్ రాం మ‌నోహ‌ర్ లోహియా హాస్పిట‌ల్ (ఆర్ఎంఎల్‌హెచ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* సీనియ‌ర్ రెసిడెంట్లు

* మొత్తం ఖాళీలు: 94

విభాగాలు: బ‌యోకెమిస్ట్రీ, అనెస్తీషియా, ట్రాన్స్‌ఫ్యూజ‌న్ మెడిసిన్, ఎండోక్రైనాల‌జీ, మెడిసిన్, పీడియాట్రిక్స్‌, పాథాల‌జీ, ఫిజియాల‌జీ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌. దిల్లీ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

వ‌య‌సు: ఇంట‌ర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

వాక్ఇన్ తేది: 2021, జూన్ 14-18.

వేదిక‌: Academic Block, Ground Floor, ABVIMS Building, ABVIMS & Dr. R.M.L. Hospital, New Delhi.

Notification Information

Posted Date: 07-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :