• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్‌, అనంత‌పురంలో ఖాళీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వైద్యారోగ్య‌, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన అనంత‌పురం జిల్లాలోని వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 05

1) ఆరోగ్య మిత్ర‌: 04

అర్హ‌త‌: మంచి అక‌డ‌మిక్ రికార్డ్‌తో బీఎస్సీ(న‌ర్సింగ్‌), ఎమ్మెస్సీ(న‌ర్సింగ్‌), బీఫార్మ‌సీ, ఎంఫార్మ‌సీ, ఫార్మా డీ, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌. మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, తెలుగు, ఇంగ్లిష్ చ‌ద‌వ‌డం, రాయ‌డంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.12000 చెల్లిస్తారు. 

2) ఆఫీస్ అసోసియేట్‌: 01

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కి రూ.15000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ (అక‌డ‌మిక్ మెరిట్‌, కంప్యూట‌ర్ స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

వాక్ఇన్ తేది: 14.06.2021.

వేదిక‌: Computer Centre (CCC) JNTU Campus, Ananthapuramu.

Notification Information

Posted Date: 09-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :