Q. జాతీయ సంతాపదినంగా ఏ రోజును ప్రకటించారు?
- జులై 16
- ఆగస్టు 16
- సెప్టెంబరు 16
- డిసెంబరు 6
Answer: సెప్టెంబరు 16
Q. ‘ఎజెండా - 21’ దేనికి సంబంధించింది?
- ఎడారికీకరణ
- అడవుల పరిరక్షణ
- సుస్థిరాభివృద్ధి
- జీవవైవిధ్యం
Answer: సుస్థిరాభివృద్ధి
Q. 'న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్' అనే పేరుతో వ్యాసాలు రాసిందెవరు?
- అరబిందో ఘోష్
- బాలగంగాధర్ తిలక్
- లాలా లజపతి రాయ్
- బిపిన్ చంద్రపాల్
Answer: అరబిందో ఘోష్
Q. 'స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాను' అని ప్రకటించింది ఎవరు?
- దాదాభాయ్ నౌరోజీ
- లాలా లజపతి రాయ్
- బాలగంగాధర్ తిలక్
- గోపాలకృష్ణ గోఖలే
Answer: బాలగంగాధర్ తిలక్
Q. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత వైస్రాయి ఎవరు?
- డఫ్రిన్
- రిప్పన్
- కర్జన్
- లిట్టన్
Answer: డఫ్రిన్
Q. ఈస్టిండియా అసోసియేషన్ స్థాపకుడు ఎవరు?
- ద్వారకానాథ్ ఠాగూర్
- ఎం.జి. రనడే
- దాదాభాయ్ నౌరోజీ
- దేవేంద్రనాథ్ ఠాగూర్
Answer: దాదాభాయ్ నౌరోజీ
Q. న్యూ ఇండియా, కామన్వీల్ పత్రికలను స్థాపించిన వారెవరు?
- తిలక్
- దాదాభాయ్ నౌరోజీ
- అనిబిసెంట్
- హరదయాళ్
Answer: అనిబిసెంట్
Q. కిందివాటిలో దేన్ని 'నల్లచట్టం'గా పేర్కొన్నారు?
- హంటర్ చట్టం
- 1909 చట్టం
- రౌలత్ చట్టం
- 1891 చట్టం
Answer: రౌలత్ చట్టం
Q. మార్పుల్ని ఆహ్వానిస్తూ, వాటిని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉండేది
- మాండలిక భాష
- ప్రామాణిక భాష
- వ్యవహారిక భాష
- గ్రాంథిక భాష
Answer: ప్రామాణిక భాష
Q. సింధూ ప్రజల ప్రధాన వృత్తి?
- వ్యవసాయం
- పశుపోషణ
- వేట, ఆహార సంగ్రహణ
- చేతి వృత్తులు, విదేశీ వాణిజ్యం
Answer: వ్యవసాయం