ఇటీవలి కాలంలో డిజిటల్ సాంకేతికత పాత్ర ఎంతగానో పెరిగింది. ప్రతి రంగంలో దీని వినియోగం అధికమైంది. దీంతో సంస్థలు తమ అభ్యర్థుల నుంచి ఆశించేవాటిలో డిజిటల్ నైపుణ్యాలూ వచ్చి చేరాయి.
మానసిక ఒత్తిడి తట్టుకోగలిగే సామర్థ్యం ఓ కీలక జీవన నైపుణ్యం. దీన్ని పెంపొందించు కోవడం ద్వారా కెరియర్లో, వృత్తి జీవితంలో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. జీవన గమనాన్ని ఆనందమయం చేసుకోవచ్చు!
ఏ విషయంపైనైనా సవ్యమైన అభిప్రాయంతో ఉన్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. హేతుబద్ధంగా, తార్మికంగా ఆలోచనలు సాగినప్పుడు అన్ని విషయాల పట్లా సమదృష్టి ఏర్పడుతుంది.
సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వృత్తిలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎంతో ముఖ్యం.
సమయస్ఫూర్తి, చతురత, విజ్ఞతలతో ఇతరులతో సంబంధాలను సజీవంగా నిలుపుకోవాలి.
రోజురోజుకీ పుట్టుకొస్తున్న కొత్త సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి చొరవ, క్రియాశీల సామర్థ్యం ఉన్నవారు అవసరమని
నేటి ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో లక్షల మంది యువత పనిచేస్తుండగా పాలలో నీళ్లను వేరుచేసి చూపే