• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టెన్త్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉండండి: విద్యాశాఖ

ఈనాడు-అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచించింది. ‘మే 1 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించినందున.. ఈ సమయంలో పరీక్షలకు సిద్ధం అయ్యేలా విద్యార్థులకు డిజిటల్‌ మార్గాల్లో సహకరించాలి. జూన్‌ 1 నుంచి జూన్‌ 5 వరకు పాఠశాలలకు తిరిగి రిపోర్టు చేయాలి’ అని ఆదేశించింది.

Posted Date : 04-05-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం