• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫీజు చెల్లింపు గ‌డువు పెంపు  

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్ష రుసుము చెల్లించేందుకు ఏప్రిల్‌ 20వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. అపరాధ రుసుము రూ.50, రూ.200, రూ.500తో మే నెల ఆరో తేదీ వరకు చెల్లించవచ్చని సూచించారు.

Posted Date : 16-04-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం