అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
బిజినెస్: షాపింగ్‌మాల్ సూపర్‌వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
పదో తరగతి తర్వాత ఉపాధికి బాటలు వేసేవాటిలో ఒకేషనల్ కోర్సులు చెప్పుకోదగ్గవి. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు.