సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్నవారు ఇంజినీరింగ్ కోర్సులవైపు మొగ్గు చూపుతారు. పదోతరగతి పూర్తికాగానే టెక్నికల్ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇవి డిప్లొమా/ పాలిటెక్నిక్ పేరిట అందుబాటులో ఉన్నాయి.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్.
పదోతరగతి తరువాత వృత్తివిద్యను అభ్యసించాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు ఓ చక్కటి ప్రత్యామ్నాయం.
పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశించే దారి.. పాలిటెక్నిక్ విద్య. చిన్నవయసులోనే వీలైనంత త్వరగా ఉద్యోగంలో చేరి, స్థిరపడాలనుకునేవారికి ఇది మేలైౖన మార్గం!
పదో తరగతి తర్వాత ఉన్న దారుల్లో పాలిటెక్నిక్ కోర్సులు చెప్పుకోదగ్గవి. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత చదువులు... అన్నింటికీ సరిపోయేలా వీటిని రూపొందించారు.